Thursday, October 9, 2008

ఏమి నా బాగ్యమంట్ట

ఏమి నా భాగ్యం మంట్ట,చిలక జోస్యం చెప్పెనంట్ట
ముఖ్య మంత్రి అవుదునంట్ట నా బ్రతుకు దారి మారునంట్ట

వెండి తేరా మీద వెలిగితినంట్ట అన్ని వేషాలు వేస్తినంట్ట
నా బావగారి చలవ వలన ఈ కోత వేషం వేస్తనంట్ట
బావగారు వస్తిరంట్ట ,డబ్బు మూటలు తెస్తిరంట్ట
ప్రజారాజ్యం పెదితిరంతా, వోటులన్ని కోనేదరంట్ట

తెలంగాణా వాసులంతా, తేల్చి చెప్పా మండురంట్ట
మల మహా నద్దంట్ట మాటలదవలదంట్ట
బాడుగ వర్గాలు వీరంట్ట బడిత పూజ తప్పదంట్ట
ఏమి చేసిన గాని పెదవి విరుపేనంట్ట

తెలుగు దేశం వారంతట వచ్చి చేరి నారంట
కాంగ్రెస్ వారంతా వచ్చి చేరతారంట్ట
ఈ ముసలి నక్కలతోటి ఎలాగా యేగుదు నేనంట్ట
ఏమి ఈ బాధలన్ట్ట ఎవరితో చెప్పుదునంట్ట

ఏడుకొండల వాని ఎదుట మొదలు పెట్టి ననంట్ట
చేనేత కర్మికులన్ట్ట చేతకాక చస్తిరంట్ట
నేనేమి సేతునంట్ట ఏడకెల్లి తెస్తునంట్ట
ఏమి చెయ్య లేక నేను శ్రీకాకుళం చేరితినంట్ట

చేప పులుసు లేక పోతే నాకు ముద్దా దిగాదంట్ట
ఏ సి కారు లేక పోతే నేను నడువ లేనంట్ట
ప్రజా సేవ దేవుడెరుగు పొట్ట పూజ మెయిన్ అంట
బావగారు వినరంట్ట ఏమి సేతు నేనన్ట్ట

రాష్ట్రాలు పోయే నంత దేశాలు వచేనంట్ట
తెలుగు దేశం లోన ఈ ప్రజా రాజ్యమ నిలువ దంట్ట
నా బావ మాట విని నా బ్రతుకు గుల్ల అయే నంత
ఈ దెబ్బ తో నా బ్రతుకు తెల్లారి పోవునంట్ట

No comments: