దయ గల తల్లివి మమ్ము నడిపే శక్తివి
ఈ జగమంత నిండి వున్నా అత్భుత
చైతన్యన్నివిదుష్ట సహ్మరినివి మహిషాసుర
మర్దినివిమా మనసులో కొలువైన మా బంగారు తల్లివి
నీ దీవనలు మాకు మహా
ప్రసాదంనీ ఆశీర్వాదం కోసం సదా మా
ఆరాటంనీ చల్లని చూపు కొరకు వేచివున్నాము తల్లి
మా త ప్పులు మన్నించి మమ్ము నడిపించు తల్లి
కుట్రలు కుతంత్రాలు నుండి ఈ రాష్ట్రాన్ని కాపాడు తల్లి
జగన్నాటక సూత్ర దారులను మట్టు పెట్ట్టు
తల్లి జగన్ నాటకాలను అరికట్టు తల్లి
కాంగ్రెస్ వారి అరాచకాల నుండి కాపాడు తల్లి
న్యాయానికి దర్మన్నికి తల్లివి నువ్వమ్మా
నీతి మాలిన నాయకులను సహ్మరించగా రావమ్మ
ఈ రాష్ట్రాన్ని నాలుగు ముక్కలు కాకుండా చూడమ్మా
ఖజాన్నల ఖనిజానల దోపిడీని అరికట్ట
వమ్మ అమ్మ దుర్గమ్మ ఈ దుష్టులను సంహరించ వమ్మ
ఈ రాష్ట్ర ప్రజలకు ఇక నువ్వే దిక్కమ్మ
వీరి ఆగడాలు మితి మీరినవమ్మ
నువ్వు తప్ప వేరేవారు ఆపలేరు అమ్మ
Thursday, October 9, 2008
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment