Saturday, May 9, 2009

విజయ లక్ష్మి మనదిరా


రాజ శేఖరా నీ పిచ్చి ముదిరినాదిరా


రాజ్య పాలనేలరా ఎర్ర గడ్డ కెళ్ళరా


మనసు నీకు లేదురా బుద్ది మందగిన్చేరా


చెప్పలేని బాధరా - పెట్టినావు నీవురా



ఖజనాన్ని దోచి నీవు కోట్లు మింగినావురా


లెక్క చెప్పలేకనీవు నిప్పు పెట్టి నావురా


సచివాలయాన్ని నీవు తగలపెట్టినావురా


నీ జిత్తు లన్ని తెలుసురా జగన్ నాటకాలాపరా


ఎన్ని కలలు కన్నా గాని జయేమ్ము నిశ్చయమ్మురా


తెలుగు దేశం విజయాన్ని నీవు ఆపలేవురా




No comments: