మన ముఖ్య మంత్రి అంటే ఏమనుకున్నారు ?
వారానికి మూడు మార్లు డిల్లీ కి పోతాడు
ప్రతి గుమ్మం కాడ బెకారుగా నిలుస్తాడు
సోనీ ని చుస్తెను ఎరెత్తి పోతాడు
రాహుల్ కాళ్ళు కడిగి ఇంటికి తిరిగొస్తాడు
ఆ నాలుగు రోజులు హడావిడి చేస్తాడు
డిల్లీ వీదుల్లో అటు ఇటు తిరుగు తాడు
ఇదేమని అడిగితే కస్సు బస్సు మంటాడు
పత్రిక ప్రతినిధుల్ని దుమేత్తి పోస్తాడు
క్రొత్త క్రొత్త స్కీమ్ లేనో ఎరుకోస్తుంటాడు
సేజు పేరొతో పంటపొలాలు అమ్ము తు వుంటాడు
సహకార సేద్యం అంటు చెత్త స్కీమ్ తెస్తాడు
ఆంధ్ర రాష్ట్రాన్ని అమ్మి సొమ్ము చేసు కుంటాడు
ఎవరెన్ని చెప్పినా వినను పొమ్మంటాడు
బాబ్లి తో మన వ్యవసాయం దెబ్బ తింటుంటే
బియ్యాన్ని బయకేల్లి తెస్తన్నటాడు
ఎర్రోడో పర్రోడో ఆ యేసునే తెలియాలా
Monday, August 17, 2009
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment